tag:blogger.com,1999:blog-7747611191658992851.post7285874972187643810..comments2022-10-22T01:50:20.641-07:00Comments on బాపూజీయం: vaasthushiraakiputrahttp://www.blogger.com/profile/13501153873109627062noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-7747611191658992851.post-12511992633542358972009-11-04T19:41:10.390-08:002009-11-04T19:41:10.390-08:00మంచి ప్రశ్న వేశారు. ఇరవై ఏళ్ళ క్రితం శ్రీకాకుళంలో,...మంచి ప్రశ్న వేశారు. ఇరవై ఏళ్ళ క్రితం శ్రీకాకుళంలో, 15 ఏళ్ళ క్రితం కరీంనగర్ లో చాలా మంది ఇంటి వెనుక బాత్ రూంలు, లెట్రిన్ లు కట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా పల్లెటూర్లలో అలాగే కడతారు. ఇంటి లోపల అటాచ్డ్ బాత్ రూంలు మొట్టమొదట చూసినది వైజాగ్ లో, 1993లో మా బంధువులు అపార్ట్మెంట్ లో అద్దెకి దిగినప్పుడు. వైజాగ్ లో అపార్ట్మెంట్ లు ఎక్కువగా ఉండడం వల్ల అటాచ్డ్ బాత్ రూంల మీదే ఆధారపడుతుంటారు. ఇప్పుడు మీడియం లెవెల్ టౌన్స్ లో కూడా అపార్ట్మెంట్లు కడతున్నారు, అది కూడా వాస్తు ప్రకారం.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com