Wednesday, June 23, 2010

జీవితం

జీవితం ఒక అద్భుతమైన అనుభవం. మనం ఎన్నో ఆలోచనలతో, ప్రణాలికలతో మనం అనుకున్నట్లు జీవితం సాగాలని అనునిత్యం ప్రయత్నిస్తూ వుంటాం. అంతా అనుకున్నట్లు జరగదు. అదే జీవితంలోని తమాషా. అయిన మన ప్రయత్నాలు మానేస్తున్నామా? తలచేది జరుగదు. జరిగేది తెలియదు అని బొమ్మను చేసి పాటకు ముందు వినిపిస్తుంది, గుర్తుకు తెచ్చుకోండి ఒక సారి