నీ మీద ప్రేమ లేదని అనుకుంటా వెందుకు చెలీ!
నా గుండె చప్పుడులో నీ పేరే వినబడుతోంది కదా ప్రియా!
నీ మీద ప్రేమ తగ్గిందని అంటావెందుకు చెలీ!
నా దేహంలో నీ పేరే జపిస్తూ పరిగెత్తే రక్తాన్ని అడుగు చెలీ !
నేను నిన్ను మర్చిపోయానని అంటున్నావు ఎప్పుడూ !
నా మనసంతా నువ్వే నిండి పోయి వుంటే మరపుకు చోటెక్కడ చెలీ!