అంతులేని నా ఆలోచనా తరంగాలను ఎక్కడైనా నిక్షిప్తం చేయాలనే ఓ చిన్న ఆశకు రూపమే ఈ బాపూజీయo
Wednesday, May 13, 2009
ఉదయ రాగం
మా ఇంటి వేపచెట్టు మీద రాత్రంతా వేచివుండి వెలుగు రేకలు ఆకాశంలో విచ్చుకోకముందే మగత నిద్రలో కలలు కంటున్నా కర్ణామృతంగా నా చెవుల్లోకి జారే కోయిల కూతలకు సరిరాదు ఏ ఆనందమూ. ప్రకృతి ప్రసాదించిన వేకప్ కాల్ ఇదేనేమో!
No comments:
Post a Comment