అంతులేని నా ఆలోచనా తరంగాలను ఎక్కడైనా నిక్షిప్తం చేయాలనే ఓ చిన్న ఆశకు రూపమే ఈ బాపూజీయo
Friday, June 26, 2009
భగవంతుడు
అంద వికారాలకు అతీతుడు ఆ భగవంతుడు. రాగ ద్వేషాలు ఎరగని వాడు. కోపతాపాలు తెలియని వాడినెందుకు ప్రశ్నిస్తారు? స్వార్థంతో బ్రతికే మనం దేవుడి పేరు చెప్పుకుంటూ చేసే అన్యాయాలెన్నో? నరకముందంటూనే చేసే పాపాలెన్నో? మళ్ళీ క్షమించమని వేడుకోవడమెందుకో?
aayana bhagavaMtuDu kanuka
ReplyDeletemanaM maanavulugaa vunnaamu kanuka.
baagaavraasaaru.konasagimchamdi