Sunday, April 11, 2010

http://www.flickr.com/photos/restless_mind/


జలకన్యవై జలకాలాడి
మోచేతులానించి
మోకాళ్ళపై విశ్రమించి
తడిసిన కురులు తడి యారంగ
ఓరకంట ఎవరిని చూస్తున్నావు
పలువరసలు మెరయంగ
ఓ పంకజాక్షీ!

No comments:

Post a Comment