హారతీ రావుల ఇంట విరిసిన సుమ బాల ఈ సుష్మ
పాలకోడేటి వారి ఇంట అడుగుబెట్టే ఈ అందాల రాశి
కలిగిస్తుంది అందరికీ హర్షాన్ని పాలవెల్లువై ప్రవహింపంగా !
రాజవర్ధనునికి రాణియై మెట్టినింటికి వన్నె తెస్తుంది
పుట్టింటి వారి పేరు వెలయంగా !
ఆ వెంకటేశ్వర పరమాత్ముని ఆశీస్సులు ఈ నూతన జంటకు
నిండుగా కలగాలని ఆశిస్తూ,
-బాపూజీ
No comments:
Post a Comment