అంతులేని నా ఆలోచనా తరంగాలను ఎక్కడైనా నిక్షిప్తం చేయాలనే ఓ చిన్న ఆశకు రూపమే ఈ బాపూజీయo
Tuesday, September 1, 2009
పాపం భగవంతుడు
అంద వికారాలకు అతీతుడు ఆ భగవంతుడు. రాగ ద్వేషాలు ఎరగని వాడు. కోపతాపాలు తెలియని వాడినెందుకు ప్రశ్నిస్తారు? స్వార్థంతో బ్రతికే మనం దేవుడి పేరు చెప్పుకుంటూ చేసే అన్యాయాలెన్నో? నరకముందంటూనే చేసే పాపాలెన్నో?
good one
ReplyDelete