కనులకు విందు Photo courtesy: Vaarttha Photo Gallery
నీలికొండలు నింగినంటగా
పండిన వరిచేలు గాలివాలుకు తలలూపగా
పసిమిరంగులోన మెరిసిపోతున్న ఈ సుందరి
మదిలోన మెదులుతున్న తలపులతో
మైమరచి కనులు మూసి
మన కనులకు విందు చేసె గదా!
The INTERNET now has a personality. YOURS!
See your Yahoo! Homepage.
Nice...
ReplyDelete