రాజధాని ఏర్పాటు సందర్భంగా రైతులను జీవితాంతం వ్యవసాయమే చేసుకోవాలనుకుంటున్నారా ? అని అడిగిన చంద్రబాబు గారి గురించి ఏమనుకోవాలి? తరతరాలుగా ఆ వృత్తినే నమ్ముకుని కుటుంబ జీవనం సాగిస్తున్న వారిని అడగాల్సిన ప్రశ్న అదేనా? ఎందుకో వ్యవసాయం అంటే బాబు గారికి చిన్న చూపే. అయినా వ్యవసాయం దండగ అన్నది ఆయనే గదా! వారి జీవితాలలో ఏదైనా మంచి మార్పులు తీసుకు రావాలనుకుంటే వారి పంట ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించి, వారికి మంచి ఆదాయం లభించేఐ ఎన్నో పనులు చేయ వచ్చు గదా! ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేటట్లు చేసి వారికి చక్కని రాబడి అవకాశాలు కల్పించవచ్చు గదా! బాబు గారి ఉద్దేశ్యంలో వ్యవసాయం చేయడం ఒక నైపుణ్యం అంటే స్కిల్ కాదా? వీరందరినీ కొత్త రాజధాని ఏర్పడ్డాక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉంది!
అసలు సింగపూర్ ను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? అక్కడ స్థలాభావం వల్ల ఆకాశ హర్మ్యాలు కట్టుకోవలసి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. మలేసియా నుండి నీళ్ళు తెచ్చుకోవాల్సిన గతి వాళ్ళది. అక్కడఏ ఫ్యాక్టరీలులేవన్న విషయం అందరికీ తెలుసు. సింగపూర్ ఒక ఆర్ధిక శక్తిగా ఎదగడానికి మాత్రమె వారికి అవకాశాలు మెండు. ఒక షిప్పింగ్ కేంద్రంగా మరియు టూరిస్ట్ సిటీగా అభివృద్ధి చెందింది అనడంలో ఆశ్చర్యం లెదు. అక్కడ వ్యవసాయానికి తావే లెదు. మరి ఎ రకంగా బాబు గారు సింగపూర్ ను ఆదర్శంగా చెబుతున్నారు?( ఇంకా ఉంది)
అసలు సింగపూర్ ను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? అక్కడ స్థలాభావం వల్ల ఆకాశ హర్మ్యాలు కట్టుకోవలసి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. మలేసియా నుండి నీళ్ళు తెచ్చుకోవాల్సిన గతి వాళ్ళది. అక్కడఏ ఫ్యాక్టరీలులేవన్న విషయం అందరికీ తెలుసు. సింగపూర్ ఒక ఆర్ధిక శక్తిగా ఎదగడానికి మాత్రమె వారికి అవకాశాలు మెండు. ఒక షిప్పింగ్ కేంద్రంగా మరియు టూరిస్ట్ సిటీగా అభివృద్ధి చెందింది అనడంలో ఆశ్చర్యం లెదు. అక్కడ వ్యవసాయానికి తావే లెదు. మరి ఎ రకంగా బాబు గారు సింగపూర్ ను ఆదర్శంగా చెబుతున్నారు?( ఇంకా ఉంది)
జీవితాంతం రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నారా బాబూ?
ReplyDeleteవ్యవసాయం ఎప్పటికీ ఉంటుంది, ఉండాలి. రాజకీయం ఉన్నా లేకున్నా !
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteమొండివాడు రాజుకన్నా బలవంతుడు అని వూరికే అన్లేదు!
ReplyDeleteఆయన గారి మాటలు కుక్కతోక వంకరని గుర్తుకు తెస్తున్నాయి?
కట్టడాల వరసల్లోనూ, తారు రోడ్లలోనూ యేమి అందం వుంటుంది నామొహం?
మనకి జవజవలాడిపోయే ప్రకృతి సౌందర్యం వుంది.గట్టిగా సంకల్పించి చూపగల్గితే పోష్టు కార్డు సీనరీస్ అనే విదేశాల అందాలకు మించిన అందం వుంది.దాన్ని చెడగొట్టకుండా వుంటే చాలు!
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లు లక్షల కోట్లు దండుకొన్న వారికి వారిని నిస్సిగ్గుగా బలపరిచే వారికి ప్రతి పనిలోనూ కోట్లు దండుకోవటమే తెలుసు, ఇలాంటి వారి పోకడల వల్లే ఆంధ్రులు చులకన అయారన్న సంగతి తెలుసుకోండి.
ReplyDeleteఅలాగే రైతులు - రైతు కూలీలు తరతరాలుగా అలాగే బ్రతకాలనటం మానవత్వం అనిపించుకోదు. ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయం వదిలి ఇతర వ్యపకాలలోకి వెళ్ళారు. రైతు కూలిలె కౌలు రైతులుగా మారి పంటలు పండించి , వాటికి గిట్టు బాటు ధర రాక కొండకచో ఆత్మహత్యలకు పాల్పడుచున్న వైనం మనం ఎరిగినిదే.
సరుకు లభ్యత ఎక్కువ ఉంటె ధర తక్కువ అన్న వ్యాపార సూత్రం అర్ధం అయితే పంట పొలాలు పోతున్నాయన్న ఏడుపు రాదు.
అలాగే రైతు కులీల విషయం లో కూడా ఆందోళన అనవసరం. పూర్వం వాషింగ్ మెషిన్స్ కొత్తగా వచ్చినప్పుడు బట్టలు ఉతికే వారికి ఉపాధి ఎట్లా అని ఆందోళన చేసిన వారున్నారు. ఇంకా ట్రాక్టర్స్, ప్రోక్లేన్లు వచ్చినపుడు కుడా ఇలాంటి వాదనలే వినిపించాయి.
Ikkada bhoomi appa cheppa vari paristhithi entho merugga undanna vishayam andarikee telusu. Manam maatladedi ikkadi bhoomula varake. Akkada brathukuthunna koulu rythulu mariyu kooleela paristhithi chinnabhinnam cheyakamdi.
ReplyDeleteIkkada bhoomi appa cheppa vari paristhithi entho merugga undanna vishayam andarikee telusu. Manam maatladedi ikkadi bhoomula varake. Akkada brathukuthunna koulu rythulu mariyu kooleela paristhithi chinnabhinnam cheyakamdi.
ReplyDelete