అయ్యా, ఈ వాస్తు పిచ్చి ఎయిడ్స్ కన్నా దారుణంగా వ్యాపిస్తోంది. చివరికి
పెళ్ళాం పక్కన ఎడమ వైపునో లేదా కుడివైపునో కూర్చుంటేనో వాస్తు అంటే నమ్మేంత
మూర్ఖత్వం మనలో పేరుకు పోతోంది. వాస్తు విరుద్ధంగా కట్టిన ఇళ్ళు ఎన్నో
ఉన్నాయి. ప్రాచీన కాలంలో విడి విడిగా ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఒకరి ఇంటి
బావికి మరో ఇంటి బావి దూరంగా ఉంటే ఊటలు సక్రమంగా ఉంటాయనో, వంట గదుల్లోకి
గాలీ వెలుతురు బాగా రావాలని, ఒకరి వంటింటి పొగ ఇంకొకరి వంటింట్లోకి
రాకూడదనో ఈ నియమాలు పాటించడం జరిగింది. మరి టాయిలెట్లు ఇంట్లో ఉండొచ్చని
వాస్తులో ఉందా?
No comments:
Post a Comment