Saturday, August 1, 2009

ఏం జరుగుతోంది చిరంజీవి గారూ ?

చిరంజీవి గారూ? ఏమి జరుగుతోంది? ఒక్కొక్కరే బయటికి వెళ్లడానికి తయారవుతున్నారు. ప్రజారాజ్యం సినిమా సగం చూసి ఇంటర్వెల్లో జనం వెళ్లి పోతున్నట్లుంది. ఇక వున్న ఎమ్మెల్యేలనైనా కాపాడుకునే ప్రయత్నం మొదలు పెట్టండి. వాళ్ళూ వెళ్ళే ప్రయత్నాల్లో పడ్డారంటే మాత్రం జనం వాళ్ల జన్మలో సినిమా వాళ్లకు ఓట్లు వేయరు. రాజకీయం వేరు, సినిమాలు వేరు అనేది సినిమా వాళ్లు ఇప్పటికైనా తెలుసుకోవలసిన సత్యం.

2 comments:

  1. పోనీరా పోనీరా పోనీరా !
    పోతే పోనీరా!
    పోయింది పొల్లు
    మిగిలింది చాలు
    చివరికి నేనూ నా బావ మాత్రం గ్యారెంటీ.
    చివరికి ఎవరు
    ఎవరికి ఎవరు
    నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా !

    ReplyDelete
  2. andaru vellipovaalane abhimaanulu andaru korukuntundi....last time...abhimanulaki veellaki baga communication gap vachhindi........asalu work cheyaledu veellu mammalni pattinchukoledu ga ani..abhimanulu ...vadilesaaru..idi manchidenani chaala mandi daggara vinnanu nenu...........

    ReplyDelete